ఎన్ఎఫ్ సీ – నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి

ఎన్ఎఫ్ సీ - నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి

0
30

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఈ ఫీచర్ ఇప్పుడు అన్నీ దేశాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, అందరూ తెగ వాడుతున్నారు, మన దేశంలో డెబిట్ క్రెడిట్ కార్డులకి దీనిని వాడుతున్నారు..

ఎన్ఎఫ్ సీ అనేది త్వరలో గూగుల్ పే లో కూడా రానుంది, ఈ ఫీచర్ ని ప్రస్తుతం తీసుకురావడానికి చూస్తున్నారు

 

 

అయితే దీని వల్ల చాలా సులువుగా పేమెంట్లు అవుతాయి..ఎన్ఎఫ్ సీ టెర్మినల్ దగ్గరకు ఫోన్ ను పెట్టినా లేదా ఫోన్ లోని ఎన్ఎఫ్ సీని ట్యాప్ చేసినా నేరుగా మీరు ఎంత అమౌంట్ అక్కడ పే చేయాలి అనేది ఎంటర్ చేయాలి.

 

 

ఆ తర్వాత యూపీఐ పిన్ ను టైప్ చేసి ప్రొసీడ్ కొడితే పేమెంట్ జరిగిపోతుంది. సో చాలా సులువుగా ఇది చేసుకోవచ్చు, త్వరలోనే మన దేశంలో చాలా వరకూ వినియోగదారులు దీనిని వాడే అవకాశం ఉంటుంది.