పనివాడితో ఓనరమ్మ స్మిమ్మింగ్ ఫూల్ లో ఎంజాయ్… భర్త చూసి…

పనివాడితో ఓనరమ్మ స్మిమ్మింగ్ ఫూల్ లో ఎంజాయ్... భర్త చూసి...

0
176

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది… ఈ లాక్ డౌన్ వల్ల విడిపోయిన వారు దగ్గర అవుతున్నారు.. దగ్గర ఉన్న వారు విడిపోతున్నారు… తాజాగా ఓ ఘటన భార్య భర్తల విడాకులకు దారి తీసింది.. నోయిడాకు చెందిన రింకీ కపూర్, ఫంకజ్ కు వివాహం అయింది…

వ్యాపార నిమిత్తం ఫంకజ్ ఛండీగఢ్ కు వెళ్లాడు లాక్ డౌన్ కారణంగా ఆయన అక్కడే చిక్కు కున్నాడు… దీంతో ఫంకజ్ పనివాడికి ఫోన్ చేసి ఇంట్లోనే ఉండమని చెప్పాడు… దీంతో పనివాడు అక్కడే ఉంటున్నాడు రింకీకి డ్రింక్ అలవాటు ఉంది ఆమెకు రోజు మద్యం తెచ్చిఇచ్చేవాడు ఆమెతోపాటు కలిసితాగేవాడు… అలా రోజు వీరిద్దరు మద్యం సేవించేవారు రోజు రోజుకు వీరి మధ్యసంబంధం కొనసాగింది… ఒక రోజు వీరిద్దరు ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఈ కొడుతూ ఉన్నారు…

భర్తకు ఇంటి చుట్టు పరిసరాల్లో సీసీ కెమెరాల్లో చూడటం అలవాటు వారిద్దరు స్మిమ్మింగ్ ఫూల్ లో స్నానం చేస్తుండగా చూశాడు… వెంటనే ఆమెకు కాల్ చేసి మందలించాడు.. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెధిరించింది… ఫంకజ్ తన బంధువులకు కాల్ చేసి చెప్పాడు. వారిని కూడా బెధిరించింది రింకీ దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది…