అతను అమెరికాలో ఉంటున్నాడు… వివాహం అయిన మూడు నెలలకు ఇక్కడ నుంచి అమెరికా వెళ్లాడు. ఈ సమయంలో భార్య గర్భవతి అయింది. ఆమెని రెండు సంవత్సరాల తర్వాత అమెరికా తీసుకువెళతా అన్నాడు, కాని వివాహం అయిన ఏడు నెలలకే బాబు పుట్టాడు.. దీంతో అబ్బాయి కుటుంబం ఆశ్చర్యపోయింది.
ఈ సమయంలో ఆమె పెళ్లి కాక ముందే గర్భవతి అని తర్వాత తెలుసుకున్నారు.. అయితే ఆమె ఈ విషయం దాచింది అని తెలుస్తోంది, ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే? ఆమె డాక్టర్, అందుకే టెస్టులు అన్నీ తానే స్వయంగా చేసుకుంది, ఎవరికి అనుమానం రానివ్వలేదు.. దీంతో ఆమె ఈ విషయం బయటపడకుండా నెలలు నిండకుండా బాబు పుట్టాడు అని చెప్పింది.
కాని దీనిపై పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఆమె తన కొలీగ్ తో ప్రేమలో ఉండి ఇలా తల్లి అయిందని తేలింది, ఈ సమయంలో ఆమె కుటుంబానికి ఈ విషయం తెలియక అమెరికా సంబంధం అని ఇలా పెళ్లి చేశారు, అయితే బిడ్డ నాకు పుట్టలేదు కాబట్టి తాను పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నా అని ఆ వరుడు తెలిపాడు.