ఇండియన్‌ కోస్ట్ గార్డ్ లో పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
102

నిరుద్యోగులకు మరో శుభవార్త..ఇండియన్‌ కోస్ట్ గార్డ్ లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 300

పోస్టుల వివరాలు: నావిక్‌, యాంత్రిక్‌

పోస్టుల విభాగాలు: జనరల్‌ డ్యూటీ, డొమెస్టిక్‌ బ్రాంచీ, మెకానికల్‌, ఎలక్టికల్‌, ఎలక్టానిక్స్​​‍

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్‌ 22

అర్హత, వేతనం వంటి తదితర వివరాల కోసం https://joinindiancoastguard.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి..