ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
37

న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 56

పోస్టుల విభాగాలు:  రిఫరెన్స్​‍ పిన్‌ సెట్టింగ్‌ ఇంజినీర్‌, ఆపరేటర్‌ తదితరాలు

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.