పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో పోస్టులు..ఎలా అప్లై చేసుకోవాలంటే?

0
100

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 08

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఆఫీసర్‌ ట్రెయినీ

ఎంపిక: క్లాట్‌ స్కోర్‌, జీడీ, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 18

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: జూన్ 30