ప్రియాంక రెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు బయటకు

ప్రియాంక రెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు బయటకు

0
114

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు చేధించారు… హత్యకు సంబంధించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని కేసును చేధిస్తున్నారు… టోల్ ప్లజా దగ్గర ఉన్న లారీ డ్రైవర్ తో పాటు క్లీనర్ ను మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు…

ఉద్దేశ పూర్యకంగానే ప్రియాంకరెడ్డి స్కూటీని పంక్చర్ చేశారు నలుగురు దుండగులు… పంక్చర్ బాగు చేయిస్తామనే పేరుతో డ్రామా ఆడి గచ్చిబౌలీ నుంచి ప్రియాంకారెడ్డి రాగానే పంక్చర్ చేయిస్తామని అన్నట్లు నాటకాలు ఆడినట్లు పోలీసులు గుర్తించారు…

ఈ క్రమంలో ఆమెకు మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నారు… ఆపై నలుగురు కలిసి ఆమెను కిడ్నాప్ చేసి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి రేప్ చేసి చంపేసినట్లుగా పోలీసులు గుర్తించారు…