భారత ఎలక్టానిక్స్​​‍ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టులు..పూర్తి వివరాలివే?

0
39

నవరత్న కంపెనీ అయిన భారత ఎలక్టానిక్స్​​‍ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 14

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‍ ఇంజినీర్స్

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 1, 2022