ప్రియురాలి నోట్లో ప్రియుడు విషం పోసి ఆ తర్వాత ఏం చేశాడంటే….

ప్రియురాలి నోట్లో ప్రియుడు విషం పోసి ఆ తర్వాత ఏం చేశాడంటే....

0
37

ప్రియురాలు ప్రతీ సారి పెళ్లి వాయిదా వేస్తుందనే ఉద్దేశంతో ప్రియుడు ఆమె హత్యచేశాడు… ఈ సంఘటన తమిళనాడు కోయంబత్తురులో జరిగింది… కోయంబత్తూరులో నందిని అనే మహిళ డిగ్రీ చదువుతోంది…

కాలేజి పక్కనే దినేష్ అనే వ్యక్తి ఫ్యాన్సీ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు… నందినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడే వాడు అయితే ఆమె ఒప్పుకోలేదు తన తల్లిదండ్రుల ఇష్టమే తన ఇష్టం అని చెప్పింది… దీంతో దినేష్ నందినీ పేరెంట్స్ తో మాట్లాడి ఒ్పంచుకున్నాడు.. ఆ తర్వాత నుంచి నందిని వివాహం వాయిదా వేస్తూ వచ్చింది…

దీంతో అనుమానం పెంచుకున్న దినేష్ ఇంట్లో ఎవ్వరులేరని తెలుసుకుని నందిని ఇంటికి వెళ్లిఆమె నోట్లో విషం పోసి చున్నీ చుట్టాడు దీంతో ఆమె అపస్మారకస్థితో చనిపోయింది… దినేష్ కూడా ఆత్మహత్యచేసుకోవాలని చూశాడు… కానీ ప్రాణాలతో బయటపడ్డాడు…