పబ్ జీ ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు….

పబ్ జీ ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు....

0
89

పబ్ జీ ఆడుతూ ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. ఈ సంఘటన చెన్నైలో జరిగింది అతని తండ్రి ఆర్మీ దేశ రక్షణకోసం అరుణాచల్ ప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నారు… అతని భార్య ఇద్దరు కుమారులు చెన్నైలో ఉన్నారు… ఈ క్రమంలో ఒక వ్యక్తి పబ్ జీ ఒక్కసారి ఆడితే మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తుందని చెప్పాడు…

దీంతో ఆ యువకుడు తన అమ్మదగ్గర ఉన్న ఫోన్ ను తీసుకుని పబ్ జీ గేమ్ ను డౌన్ లోడ్ చేసి ఆడటం మొదలు పెట్టాడు అప్పటినుంచి అన్నం తింటున్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు బయట సామాన్లకు వెళ్తూ ఇలా ఏ పని చేసినా ఆటను మాత్రం విడువలేదు…

రాత్రి తన అన్నకు గన్ షాట్స్ వినిపించ కుండా హెడ్ ఫోన్స్ పెట్టికుని మూడు గంటలవరకు ఆడాడు..ఆ తర్వాత సెల్ ఫోన్ బెడ్ పై పడింది… ఉదయం తల్లి తన కుమారుడకి కాఫీ ఇస్తామని డోర్ తెరిచి చూస్తే వెంటిలేటర్ గ్రిల్ కు ఉరి వేసుకుని కనిపించాడు… గేమ్ ఆడితే సూసైడ్ చేసుకుంటారన్న వార్త అక్కడ సంచలనం రేపుతుంతో…