రేపిస్ట్ కు అది కట్ చేయడంతో ఆసుపత్రికి పరుగో పరుగు…

రేపిస్ట్ కు అది కట్ చేయడంతో ఆసుపత్రికి పరుగో పరుగు...

0
110

దేశ మొత్తం కరోనా వైరస్ భయందోళకు గురి అవుతుంటే ఇద్దరు వ్యక్తులు రాత్రి 8 గంటల సమయంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు… అయితే ఈ యువతి వారికి తగిన గుణపాఠం చెప్పింది… ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది…

రాత్రి 8 గంటల సమయంలో ఓ యువతి ఇంట్లో ఉంది ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేయడానికి ట్రై చేశారు.. ఆమెను కొట్టుకుంటూ బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్లారు… అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు.. ఆయితే ఆ మహిళ వారికి తగిన గునపాటం చెప్పింది…

వారి నాలుక గట్టిగా కరిచింది దీంతో విలవిలలాడిన ఆ వ్యక్తి పరుగెత్తుకుంటూ ఆసపత్రికి వెళ్లాడు తన నాలుకను అతికించాలని డాక్టర్లను కోరారు… అతికించడం కష్టం అని చెప్పారు.. దీంతో ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఐసీయూలో ఉంచారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు…