Home SPECIAL STORIES Flash: ప్రముఖ ధ్యాన గురువు కన్నుమూత

Flash: ప్రముఖ ధ్యాన గురువు కన్నుమూత

0
146

ప్రముఖ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ కన్నుమూశారు. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందారు. అయితే రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆయన్ను కడ్తాల్‌ లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌ ధ్యాన కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ట్రస్టు సభ్యులు తెలిపారు.