స్కూల్ పక్కనే చెట్టుకు ఉరివేసుకున్న విద్యార్థి…. అసలు విషయం తెలిస్తే షాక్…

స్కూల్ పక్కనే చెట్టుకు ఉరివేసుకున్న విద్యార్థి.... అసలు విషయం తెలిస్తే షాక్...

0
101

అస్సోంలో దారుణం జరిగింది… పన్నెండు సంవత్సరాల బాలికపై 10వ తరగతి చదువుతున్న ఇద్దు విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు… అత్యాచారం చేసిన తర్వాత విషయం ఎవరికైనా చెబుతుందనే ఉద్దేశంతో ఆబాలికను అక్కడే హత్య చేశారు…

అంతేకాదు బాలిక హత్య చేసుకుందని నమ్మించేలా చెట్టుకు ఉరి వేశారు… ఇక తమ కూతురు కనిపించలేదని తల్లి దండ్రులు పోలీసులకు సమాచారం అందించారు… దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తుల అనుమానంతో వెతుకుతూ వెళ్లారు..

అటు నుంచి వస్తున్న ఆ ఇద్దరు విద్యర్థులు పోలీసులను చూసి అటే పారి పోయారు… దీంతో మరింత దూరం వెళ్లి వెతుకగా చిన్నారి చెట్టుకు వేలాడుతూ కనిపించింది… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారిలో ఉన్న విద్యార్థులను గాలిస్తున్నారు…