రెండోభార్య కొడుకుతో ఇంట్లో చేసిన ప‌ని తెలిసి షాకైన భ‌ర్త

రెండోభార్య కొడుకుతో ఇంట్లో చేసిన ప‌ని తెలిసి షాకైన భ‌ర్త

0
123

భార్య చ‌నిపోవ‌డంతో మ‌ధ‌న్ రెండో వివాహం చేసుకున్నాడు, అప్ప‌టికే మ‌ద‌న్ వ‌య‌సు 52 ఏళ్లు.. రెండో భార్య ఊర్వ‌సి వ‌య‌సు 33 ఏళ్లు, అయితే మ‌ద‌న్ కు ఇద్ద‌రు పిల్లలు, ఒక‌రు దేవి మ‌రొక‌రు ఉమేష్, దేవికి వివాహం చేసి పంపేశాడు.

అయితే ఉమేష్ మాత్రం ఇంజ‌నీరింగ్ చ‌దివి జాబ్స్ కోసం చూస్తున్నాడు, ఈ స‌మ‌యంలో తండ్రి రెండో వివాహం చేసుకోవ‌డంతో అత‌ను ఏ అడ్డు చెప్ప‌లేదు, అయితే ముందు బాగానే ఉండేవారు, భ‌ర్త ఉద్యోగానికి వెళితే కొడుకు పిన్ని ఇంట్లో ఉండేవారు, ఈ స‌మ‌యంలో ఉమేష్ పై కోరిక క‌లిగి అత‌నితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఊర్వ‌సి.

దీంతో ఇలా వీరి వ్య‌వ‌హారం నాలుగు నెల‌లు సాగింది ..తాజా‌గా మంగ‌ళ‌వారం డ్యూటి నుంచి వ‌చ్చిన భ‌ర్త వీరి వ్య‌వ‌హ‌రం చూసి షాక్ అయ్యాడు, ఇక క‌న్న కొడుకుని వ‌దులుకోలేక ఆ భార్య‌ని పుట్టింటికి పంపేశాడు, ఆమెకి విడాకులు ఇస్తాను అని తెలిపాడు, కాని ఆమె మాత్రం ఆస్తిలో స‌గం కావాలి అని అత‌నిపై కేసు పెట్టింది.