చెల్లిపై అన్న అత్యాచారం… కొడవలితో నరికి చంపిన చెల్లి…

చెల్లిపై అన్న అత్యాచారం... కొడవలితో నరికి చంపిన చెల్లి...

0
115

ఎక్కడైనా తోడబుట్టిన చెల్లికి కష్టం వస్తే అన్న కంటికి రెప్పలా చూసుకుంటారు కానీ ఒక వ్యక్తి తన చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు… ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా జిల్లా కొత్వాలి పరిధిలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

కొత్వాలి ప్రాంతానికి చెందిన దంపతులుకు 20 సంవత్సరాల కుమారుడు 18 సంవత్సరాల కుమార్తె ఉంది… కుమారుడు కప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాడు… ఇటీవలే తల్లిదండ్రులు అమ్మమ్మ ఇంటికి వెళ్లారు… దీంతో యువకుడు తన చెల్లిపై అత్యాచారయత్నం చేశాడు… అన్నా వదిలిపెట్టు అని ఆ యువతి ఎంత ప్రాధేయ పడినాకూడా వినలేదు…

దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఇంట్లో ఉన్న రోకలితో దాడి చేసింది ఆతర్వాత అక్కడే ఉన్న కొడవలితో నరికింది… దీంతో యువకుడు తీవ్ర రక్త శ్రావంతో అక్కడే మృతి చెందారు… ఈ సంఘటన తర్వాత యువతి పోలీసులకు లొంగిపోయింది… పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…