స్నేహితుడి భార్యపై రేప్ ఇలాంటి సన్నాసులు ఉంటారు జాగ్రత్త

స్నేహితుడి భార్యపై రేప్ ఇలాంటి సన్నాసులు ఉంటారు జాగ్రత్త

0
99

ట్రావెల్స్ నడుపుతున్న ఓ వ్యక్తి తన భార్య వదిలెయ్యడంతో పక్కవారి భార్యలతో తన మోజు తీర్చుకోవాలనుకున్నాడు, ఈ సమయంలో తన స్నేహితుడు భార్యపై కన్నేశాడు, ఆమె పుట్టింటికి వెళ్లింది, ఈ సమయంలో ఆమె భర్త కిరాయికి వెళ్లాడని తెలుసుకున్నాడు, ఆమె పుట్టింటికి వెళ్లి, నీ భర్త నిన్ను తీసుకురమ్మన్నాడు అని చెప్పాడు, ఆమె అతని మాటలు నమ్మింది.

ఇక్కడకు కిరాయికి వచ్చాను అని అబద్దం చెప్పాడు, ఈ సమయంలో ఆమె అతని మాటలు నమ్మింది, అంతే అక్కడ నుంచి అతని మాటలు నమ్మి ఆమె వెళ్లింది, ఆమెని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత వారి ఇంటిలోనే బంధించి అత్యాచారం చేశాడు, తర్వాత స్ధానికులతో భర్తకు ఈ విషయం చెప్పింది.

చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు, వెంటనే అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు,చివరకు ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారు జాగ్రత్త, స్నేహితుడి భార్యని చెల్లిగా చూడాల్సిన ఈ నీచుడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. ఏలూరులో జరిగింది ఈ దారుణం.