ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -12

Some Interesting Facts In The World Part-12

0
39

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.1600 సంవత్సరంలో ధర్మామీటర్ లో మెర్క్యూరీ బదులు మందు వాడేవారట.
2.మోస్ట్ ఫేమస్ పెయింటింగ్ మోనాలిసా పెయింటింగ్ అనేది తెలిసిందే. అయితే 1911లో ఆ పెయింటింగ్ దొంగతనం చేశాక దీని వాల్యూ పెరిగింది.


3.పిల్లలు పుట్టినప్పుడు మోకాళ్ల చిప్పలు లేకుండానే పుడతారు. 2 ఏళ్ల తర్వాత నుంచి కనిపిస్తాయి.
4.ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 15,000 కోట్ల అమెరికన్ డాలర్లు ఉంటుందట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నిర్మాణంగా చెబుతారు.
5.ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఫెయిల్యూర్ కి భయపడతారు. తర్వాతే ఎక్కువ చావుకి భయపడతారు.
6. డేవిడ్ అనే వ్యక్తి సిగరెట్లు కాల్చడం మానేశాడు, ఆ డబ్బులు సేవ్ చేసి ఏకంగా కారుకొన్నాడు కాని ఏడాది తర్వాత ఆ కారు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడు.
7.డింపుల్స్ అనేది కొందరికి జనటిక్ లోపం వల్ల వస్తుందట. కానీ చాలా అందంగా కనిపిస్తారు కదా డింపుల్స్ లో అమ్మాయిలు.
8.ఒకినావా జపాన్ ఐలాండ్ లో చాలా ఫేమస్. ఇక్కడ 420 మంది ఉంటారు. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటి అంటే. అందరూ ఇక్కడ 100 ఏళ్లు బతుకుతున్నారు.


9.ఇండోనేషియాలో రైతులు పొలంలో చేపలు పెంచుతున్నారు. ఎందుకంటే ఆ పొలంలో పురుగులు లాంటి కీటకాలను తింటున్నాయి దీని వల్ల పంట ఏపుగా పెరుగుతుంది.
10.రోల్స్ రాయిస్ కారు తయారీకి ఆరు నెలల సమయం పడుతుంది.