ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -2

Some Interesting Facts In The World Part-2

0
100

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎక్కువగా అమ్ముడు అయిన ఫోన్ నొకియా 1100. ఇప్పటి వరకూ 250 మిలియన్ ఫోన్లు అమ్మారు.

2..టామ్ అండ్ జెర్రీ అంటే అందరికి ఇష్టమే. ఇప్పటి వరకూ ఈ షో ఏడు సార్లు ఆస్కార్ గెలిచింది. వరల్డ్ లో ఇన్ని అవార్డులు గెలిచింది టామ్ అండ్ జెర్రీ ఒకటే.

3. పీవీఆర్ అంటే ఏమిటో తెలుసుకుందాం అని ఎప్పుడైనా ఆలోచించారా. దాని మీనింగ్ ఏమిటి అంటే? ప్రియా విలేజ్ రోడ్ షో Priya Village Roadshow Ltd.

4. ఉదయం నిద్ర లేవగానే ప్రపంచంలో 100 లో 85 మంది కచ్చితంగా తొలి 15 నిమిషాల్లో మొబైల్ ఫోన్ చూస్తారట.

Road Runner bird

5.. ప్రపంచంలో ఈ పక్షి గురించి చెప్పుకోవాలి. ఈ పక్షి పేరు రోడ్ రన్నర్. ఇది కేవలం ఆహరం తీసుకుంటుంది. చనిపోయే వరకూ ఒక్క చుక్క నీరు కూడా తాగదు. ఇది దీని స్పెషాలిటీ.

6. వాటర్ బాటిల్స్ కాకుండా సిక్కింలో బాంబూ బాటిల్స్ వాడుతున్నారు దీని వల్ల జబ్బులు కూడా రావట.

7. వరల్డ్ లో అన్నింటి కంటే రిచ్చెస్ట్ సూపర్ హీరో ఎవరో తెలుసా బ్లాక్ పాందర్.

8. బిల్ హస్ట్ ఇతను స్నేక్ మ్యాన్. ఎందుకంటే తన ఇమ్యునిటీ పెంచుకోవడానికి వందల పాములతో కరిపించుకున్నాడు. 175 పాములు కరిచాయి.

9. తైవాన్ లో ప్రతీ సిటీజన్ కి ఫ్రీ వైఫై ఉంటుంది.

william

10. మొట్లమొదట 1951 విలియం అనే అతను. మొట్ట మొదటి వీడియో గేమ్ తయారు చేశాడు ఇది టెన్నీస్ గేమ్.

ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1 కోసం కింద స్టోరి చదవండి….

 

ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1