ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -5

Some Interesting Facts In The World Part-5

0
27

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1…పుట్టినప్పుడు 300 ఎముకలతో పుడతాం. అందుకే బిడ్డ పుట్టే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లి గర్భం నుంచి వస్తారు.

2.. మన నరాలు అన్నీ అతికిస్తే లక్షా 60 వేల కిలోమీటర్ల పొడవు ఉంటాయి.

3..1800 నుంచి 1900 కాలంలో ఎవరైనా బ్రిటీష్ వారి పాలనలో ఆ దేశంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారిని జనాల అందరి మధ్య పెట్టి ఉరితీసేవారట.

4..పొగాకు కంపెనీలు ఎక్కువగా ఆఫర్లు యాడ్స్ కొత్త ప్రొడక్టులు జనవరిలో తీసుకువస్తాయి. ఎందుకంటే కొత్త సంవత్సరం చాలా మంది సిగరెట్లు కాల్చడం మానుదాం అనుకుంటారు. అందుకే అట.

5..మగవారి స్పెర్మ్ 360 డిగ్రీల స్పిన్ చేస్తు ముందుకు వెళుతుంది.

6. ఈ ప్రపంచంలో ఎక్కువ అమ్మిన బుక్ The davinci code ఈ బుక్ ఎక్కువ అమ్ముడు అయింది. 50 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా దీనిని కొన్నారు.

7.సింహాల కంటే వాటి స్టాచ్చూలు ఈ ప్రపంచంలో ఎక్కువ ఉన్నాయి.

8.అమ్మాయిలు మేకప్ కంటే నవ్వుతోనే 65 శాతం అందంగా కనిపిస్తారట.

9.పాండాలు అన్నీ గుంపుగా ఉంటే అన్నీ సరదాగా మాట్లాడుకుంటున్నాయి అని అర్దం.

10. మనలా ఏనుగులు కూడా మనసుకి బాధ కలిగితే చనిపోతాయట. ఇలా మరే జంతువులు ఉండవు.