సొంత అత్తతో భర్త అక్రమ సంబంధం – చివరకు భార్య దారుణం చేసింది

సొంత అత్తతో భర్త అక్రమ సంబంధం - చివరకు భార్య దారుణం చేసింది

0
176

నిజమే సమాజంలో కొన్ని బంధాలు బంధుత్వాలకు విలువలు ఇవ్వడం లేదు.. కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు, తాజాగా ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి, ఓ మహిళ తన భర్త వదిలి వెళ్లిపోవడంతో స్ధానికంగా ఓ కేటరింగ్ సంస్దలో పని చేస్తోంది ,అక్కడ కుకింగ్ మాస్టర్ తో ఆమెకి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం పెట్టుకుంది, ఈ సమయంలో అతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పాడు.

ఆమె ప్రియుడ్ని వదిలి ఉండలేక పక్కా స్కెచ్ వేసింది.. 20 సంవత్సరాల తన కూతురిని అతనికిచ్చి వివాహం చేసింది, ఆమె డిగ్రీ చదువుతోంది, ఈ సమయంలో తల్లి ఎత్తుగడ ఆమెకి అర్ధం కాలేదు.. అబ్బాయి మంచివాడు అని అమ్మ చెబుతోంది అని పెళ్లి చేసుకుంది, మొదటి మూడు రాత్రులు తర్వాత భర్త ప్రవర్తన లో మార్పు కనిపించింది ..తనతో కంటే అమ్మతో ఎక్కువ ఉంటున్నాడు బయట షికార్లకు వెళుతున్నాడు.

చివరకు బెడ్ రూమ్ లో వీరి బాగోతం చూసింది, బయటకు చెబితే పరువు పోతుంది అని వారిని నిలదీసింది, మారమని కోరింది
తల్లి భర్త మారలేదు, ఇంట్లోనుంచి భర్తని తీసుకుని వెళ్లిపోవాలి అని అనుకుంది… భర్త రాను అన్నాడు, తల్లి కూడా అలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించింది, దీంతో తల్లి భర్త చేసిన మోసానికి ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది, ఇప్పుడు వారిద్దరూ పరారీలో ఉన్నారు.