సొంత బావ సోద‌రిని పెళ్లి చేసుకున్నాడు ? త‌ర్వాత ఏమైందో తెలిస్తే షాక్

సొంత బావ సోద‌రిని పెళ్లి చేసుకున్నాడు ? త‌ర్వాత ఏమైందో తెలిస్తే షాక్

0
83

ర‌వి మాళ‌విక భార్య భ‌ర్త‌లు ..అయితే మాళ‌విక సోద‌రుడు ప్ర‌సాద్ ఇంజ‌నీర్ గా ప‌ని చేస్తున్నాడు, మాళ‌విక అందంగా ఉండ‌టంతో డ‌బ్బున్న ర‌వి ఆమెని క‌ట్నం లేకుండా వివాహం చేసుకున్నాడు, ఇక మాళ‌విక కుటుంబం అద్దె ఇంట్లో ఉంటోంది, వారికి పెద్ద‌గా ఆస్తి కూడా లేదు, అయితే ప్ర‌సాద్ మంచి ఉద్యోగం చేయ‌డంతో బెంగ‌ళూరులో ఉంటున్నాడు.

ఈ స‌మ‌యంలో ర‌వి చెల్లి సంధ్య కూడా బెంగ‌ళూరులో ఉంటోంది.. ఈ స‌మ‌యంలో ర‌వి చెల్లి సంధ్య ప్ర‌సాద్ ఇద్ద‌రూ ప‌రిచ‌యం బాగా పెంచుకున్నారు, అలా ప్రేమించుకున్నారు, ఇంట్లో తెలిస్తే అన్న‌య్య ర‌వి మ‌న పెళ్లికి ఒప్పుకోడు అని భ‌య‌ప‌డింది ఆమె, దీంతో ఇద్ద‌రూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు.

త‌ర్వాత ఇంటికి వెళ్లారు, అయితే త‌న చెల్లిని మాయ చేసి ప్ర‌సాద్ పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతో ర‌వి ర‌గిలిపోయాడు, నా ఆస్తిపై క‌న్నేసి నువ్వు నీ చెల్లి ఈ ప్లాన్ వేశారు అని రవి సీరియ‌స్ అయ్యాడు, నా చెల్లిని వ‌ద‌ల‌క‌పోతే నీ చెల్లికి విడాకులు ఇస్తా అని అన‌డంతో, వెంటనే ప్ర‌సాద్ ఈ విష‌యం పై పోలీసులకు కంప్లైంట్ చేశాడట‌.