యాక్సిస్ బ్యాంక్ లో మినిమమ్ బాలన్స్ పెంపు..

0
40

ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చిన బ్యాంకులో వాళ్ళు డబ్బులు పెట్టడానికి మొగ్గుచూపుతారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్  కస్టమర్స్ కు షాక్ ఇచ్చింది. అయితే ఈ బ్యాంకు లో వినూత్నమైన మార్పులు చేసి.. కొత్తరూల్స్ తీసుకొచ్చారు.

పలు కేటగిరీల్లో ఉన్న సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబధించి మినిమమ్ బ్యాలెన్స్ యొక్క రూల్స్ మార్చింది యాక్సిస్ బ్యాంక్. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఈజీ సేవింగ్స్ అకౌంట్మిఉన్నట్లయితే మినిమమ్ బ్యాలెన్స్ రూ.12,000 తప్పక ఉండాలని బ్యాంకు తెలిపింది. కానీ గతంలో కేవలం రూ.10,000 మాత్రమే ఉండేది.

అయితే ఈ రూల్ అన్ని డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఈజీ అకౌంట్, డిజిటల్, సేవింగ్స్ SBEZY, స్మార్ట్ ప్రివిలేజ్ అకౌంట్స్ పై వర్తిస్తుంది. ఒకవేళ నెలలో బ్యాలెన్స్ తక్కువగా ఉంటే తక్కువగా ఉన్న ప్రతీ రూ.100 కి రూ.5 చొప్పున మంత్లీ సర్వీస్ ఫీజు కట్టాల్సి ఉంటుంది.