తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల..డౌన్​లోడ్ చేసుకోండిలా..

0
101

తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. కాగా జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు జరగగా..జూలై 18,19,20 వరకు ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల కోసం eamcet.tsche.ac.in ను సందర్శించగలరు.