తెల్లవారుజామున మీకు కలలో ఇవి వస్తున్నాయా..అయితే మీరు కోటీశ్వరులే ఇతి తెలుసుకోండి

తెల్లవారుజామున మీకు కలలో ఇవి వస్తున్నాయా..అయితే మీరు కోటీశ్వరులే ఇతి తెలుసుకోండి

0
153

మనలో చాలా మందికి రోజూ రాత్రి లేదా తెల్లవారుజామున నిద్రించేటప్పుడు కలలు వస్తుంటాయి. ఇలా కలలు వచ్చిన సమయంలో పగలు కలలు వస్తే అవి నెరవేరవు అంటారు, ఇక రాత్రి పూట వస్తే కొన్నిక చ్చితంగా అవుతాయి అని తెల్లవారుజామున వస్తే మీకు కచ్చితంగా ఆ కల జరుగుతుంది అంటారు పెద్దలు జ్యోతిష్యులు.

అయితే కలలో మీకు తెల్లవారుజామున ఇవి కనిపిస్తే మీకు లక్ష్మీ కటాక్షం వస్తుంది, అంతేకాదు ఉన్నత స్దితికి చేరుతారు, అలాగే మీకు అదృష్టం వరిస్తుంది, కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది అని చెబుతున్నారు పండితులు, మరి అవి ఏమిటో చూద్దాం.

జమ్మిచెట్లు
లక్ష్మీదేవి
సముద్రం నది నీరు సెలయేరు స్వచ్చంగా ఉండాలి
నీటిని చూస్తే ఐశ్వర్యం వస్తుంది
ఏనుగులు కనిపిస్తే మంచిది
బంగారం కనిపిస్తే ధనలాభం
స్వచ్చమైన మబ్బులు
తెల్లగుర్రాలు కనిపిస్తే చాలా మంచిది
చెట్టు నిండా కాయలు కనిపిస్తే చాలా మంచిది