అదిరిపోయే LIC పాలసీ..నెలకు రూ.2079 పెడితే లక్షల్లో ఆదాయం..పూర్తి వివరాలివే..!

0
166

ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభాల బాట పట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో అదిరే పాలిసీ ని ప్రవేశపెడుతున్నారు LIC అధికారులు. ఈ పాలిసీతో మీ లైఫ్ సెట్ అవ్వడం ఖాయం.

పూర్తి వివరాలివే..

LIC అందించే వాటిలో  LIC ప్లాన్ నెంబర్ 914 కూడా ఒకటి. ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు ఎవరంటే..ఈ పాలసీ లో ఇన్వెస్ట్ చెయ్యడానికి 8 నుండి 55 సంవత్సరాలు ఉండాలి. నెలకు కేవలం రూ.2079 పెడితే లక్షల్లో ఆదాయం పొందవచ్చు.

ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఏకంగా రూ.48 లక్షల 40 వేలు పొందే చక్కని అవకాశం. 8 ఏళ్ల వయస్సులో  మొదలుపెడితే రూ.10 లక్షల బీమా లభిస్తుంది. 35 సంవత్సరాల పదవీ కాలం ఉండాలి. సంవత్సరానికి రూ.24391 ఖర్చవుతుంది.