దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ టివి..

0
110

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ముందు స్థాయిలో నిలిచి దూసుకుపోతుంది. రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతినిత్యం వార్తలు, విశ్లేషణలతోపాటు కొత్త కొత్త వెంచర్లను పరిచయం చేస్తున్న రియల్ ఎస్టేట్ టివి (యూట్యూబ్ ఛానెల్) దూసుకుపోతున్నది. ఈ ఛానెల్ కేవలం రెండేళ్ల క్రితం లాంచ్ చేసిన కూడా త్వరగా అభివృద్ధి చెంది వీక్షిస్తున్నవారి సంఖ్య మరింత పెంచుకుంటూ ముందుండి నిలుస్తుంది.

ఈ ఛానెల్ ను కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశ విదేశ ప్రజలు కూడా వీక్షిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పు చేర్పులను ఎప్పటికప్పుడు వీక్షకులకు అందిస్తున్నది రియల్ ఎస్టేట్ టివి. రియల్ ఎస్టేట్ అంటే చాలామందికి నెగిటీవ్ ఒపీనియన్ ఉంటున్న సందర్భంలో రియల్ ఎస్టేట్ లో ఏది నిజం..ఏది నిజం కాదు అన్నదానిపై సమగ్రమైన వీడియోలను ఈ ఛానెల్ అందిస్తున్నది.

రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలను కూడా కస్టమర్లకు ఆర్దమయ్యే రీతిలో చేబుతుంది. నిపుణుల అభిప్రాయాలను, సూచనలు, సలహాలను కస్టమర్లకు చేరవేస్తున్నది. ఛానెల్ వ్యవస్థాపకులు అయిన అల్లి నాగరాజు రియల్ ఎస్టేట్ టివిని ఆదరిస్తున్న వీక్షకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఏజెంట్లకు, కస్టమర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో ఛానెల్ ను ఆదరిస్తూ వీక్షించాలని తెలియజేసారు.