ప్రజలు ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు భారీగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో వీటి ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇలాంటి ఖర్చుల నుండి విముక్తి కల్పించాలని ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. దీంతో తగ్గిన ధరలతో వాహనదారులకు కాస్త ఊరట కలగనున్నది.