ఈ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే మీ డబ్బులు గోవిందా.

ఈ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే మీ డబ్బులు గోవిందా.

0
147

ఈ ఏటీఎం లో మీ కార్డ్ పెడితే డబ్బులు డ్రా చేయకుండానే విత్ డ్రా చేసినట్లు మొబైల్ మెసేజ్ వస్తుంది… దీంతో స్థానికంగా ఉన్నటు వంటి ప్రజలు ఆ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు భయపడుతున్నారు… ఈ సంఘటన కడప జిల్లా రామాపురం గ్రామంలో జరిగింది.. తాజాగా సర్కార్ రైతు భరోసా కింది ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేసింది… అయితే ఆ డబ్బును డ్రా చేసుకునేందుకు డబ్బులు డ్రా చేసుకోకుండానే విత్ డ్రా చేసినట్లు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఏటీఎంలో చూపిస్తుంది… అయితే డబ్బులు మాత్రం రాకున్నాయని స్థానికులు వాపోతున్నారు… చాలా కాలంగా ఏటీఎం సక్రమంగా పనిచేయకుండా ఉందని వాపోతున్నారు… ఇక నుంచి అయినా అత్మ్ సక్రమంగా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు వాపోతున్నారు..