అబ్బాయిల్లో అమ్మాయిలు బాగా ఇష్ట‌ప‌డుతుంది ఇదేన‌ట – కొత్త స‌ర్వే

This is what girls like most about boys - New Survey

0
139

తాజాగా ముంబైలో ఓ సంస్ధ చేసిన స‌ర్వేలో అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిల్లో ఏం ఇష్ట‌ప‌డుతున్నారు. ముఖ్యంగా పెళ్లికి వారి నుంచి ఏం చూసి సెల‌క్ట్ చేస్తున్నారు అనేదానిపై చాలా కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌రి పెళ్లికాని అబ్బాయిలు చాలా మంది వీటిలో ఏమైనా వెన‌క‌బ‌డ్డారేమో చూసుకోండి

1. అమ్మాయిలు చాలా మంది అబ్బాయిల్లో మంచి మ‌న‌సు చూస్తారు అని అనుకుంటారు. అస్స‌లు చూడ‌ర‌ట‌, ఎందుకంటే పెళ్లిచూపుల్లో కూడా అత‌ను మా ముందు కూర్చుంటాడు. అత‌ని మ‌న‌సు మాకు ఏం తెలుస్తుంది, అస‌లు అత‌ను ఎవ‌రో కూడా తెలియ‌దు, సో అత‌ను హ్యాండ్ స‌మ్ గా ఉన్నాడా లేదా అనేది చూస్తాం.

2. 90 ప‌ర్సెంట్ అమ్మాయిలు అబ్బాయికి పొట్ట ఉంటే రిజ‌క్ట్ చేస్తున్నార‌ట

3. అయితే మంచి ఉద్యోగం, బిజినెస్ అయితే పొట్ట బ‌ట్ట పెద్ద ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. ఇలా 50 శాతం మంది ఒకే చెబుతున్నార‌ట‌.

4. చూడ‌టానికి అబ్బాయి లుక్ బాగోవాలి కాస్త స్టైలిష్ గా ఉంటే బెట‌ర్.

5. ముఖ్యంగా హెయిర్ స్టైల్ చింపిరి జుట్టు ఉన్నా అది కూడా లుక్ బాగుంటే ఒకేన‌ట‌.

6. ఇక గ‌డ్డం ఉన్న అబ్బాయిల‌ని చూడ‌గానే ఇష్ట‌ప‌డ‌తున్నార‌ట‌.

7. ఇక కండ‌లు తిరిగిన శ‌రీరం ఉన్న అబ్బాయిలు కావాలి అని 42 శాతం మంది కోరుకున్నారు.

8. సిటీలో 70 వేలు జీతం ఉంటేనే బెట‌ర్ అని ఆ ఆలోచ‌న కూడా చేసుకున్న అమ్మాయిలు ఉన్నారు.

9. ఇక ఆస్తులు ఉంటేనే బెట‌ర్ ఉద్యోగం లేక‌పోయినా, వ్యాపారానికి అయినా అవి ప‌నికి వ‌స్తాయి అని
70 శాతం అమ్మాయిలు కోరుకున్నార‌ట‌.

10.. పెళ్లి విష‌యంలో అమ్మానాన్న సెల‌క్ష‌న్ కి 56 ప‌ర్సెంట్ ఇస్తే, ప్రేమ పెళ్లికి 44 శాతం ఇష్టం చూపించార‌ట‌.