తోట‌లో వీరు చేసే ప‌నికి పోలీసులు ఎలా ప‌ట్టుకున్నారో తెలిస్తే షాక్

తోట‌లో వీరు చేసే ప‌నికి పోలీసులు ఎలా ప‌ట్టుకున్నారో తెలిస్తే షాక్

0
98

అక్క‌డ‌కు ఎవ‌రూ రారు క‌దా అని దైర్యం …సిటీ నుంచి కుర్రాళ్లు దోస్తులు వ‌చ్చారు కదా అని అంద‌రూ క‌లిసి డ‌బ్బుల‌కి పేక ముక్క‌లు వేసి ఆట మొద‌లు పెట్టారు… రెండు గ్రూపులుగా 20 మంది కూర్చుని చ‌ల్ల‌గా తోట‌లో సెట్ వేశారు, ఎవ‌రూ రారు వ‌చ్చిన ఏమీ అన‌రు అని కండ‌ఖావ‌రం.

వీరి గురించి పోలీసుల‌కి స‌మాచారం అందించారు ఎవ‌రరో, వెంట‌నే రెండు సార్లు పోలీసులు వ‌చ్చారు, పోలీసులు వ‌స్తున్నారు అని తెలిసి వెంట‌నే పారిపోయారు, ఇక మూడోసారి మాత్రం వ‌ద‌ల‌లేదు మ‌ఫ్తీలో పోలీసులు ఉన్నారు, దూరం నుంచి వీరి సీన్ వారికి అర్దం అయింది. అస‌లు వీరు ఎంత మంది అని తెలుసుకోవ‌డానికి దూరం నుంచి

సీక్రెట్ గా డ్రోన్ వ‌దిలారు, వారిని చూశారు దాదాపు 20 మంది ఉన్నారు అని తెలిసింది.. వీరు తోట నుంచి ఎలా పారిపోతున్నారో చూసి, ఆదారిలో పోలీసులు కాపు కాచారు… డ్రోన్ తో మొత్తం వీరి సీన్ తెలిసిపోయింది, వెంట‌నే వారీని అంద‌రికి అరెస్ట్ చేసి విడివిడిగా సెల్ లో వేశారు.