మూడో నెల గ‌ర్భంతో పెళ్లి పీట‌లెక్కిన అమ్మాయి షాకైన పెళ్లి కొడుకు

మూడో నెల గ‌ర్భంతో పెళ్లి పీట‌లెక్కిన అమ్మాయి షాకైన పెళ్లి కొడుకు

0
93

జ‌లంద‌ర్ కు చెందిన మ‌నీషా పీజీ చ‌దువుతోంది, కొద్ది కాలంగాపెద్ద‌లు ఆమెని త‌న బావ‌కిచ్చి వివాహం చేయాలి అని అనుకున్నారు, అయితే ఒక‌రికి ఒక‌రు ఇష్టం ఉండ‌టంతో రాంజీతో ఆమె కూడా చెట్టా ప‌ట్టాలేసుకు తిరిగేది … అత‌ను స్ధానికంగా ఫ్యాన్సీ దుకాణం న‌డుపుతున్నాడు, అప్పుడ‌ప్పుడూ అత‌ని షాపుకు వెళ్లేది.

మొత్తా‌నికి క‌ట్నం విష‌యంలో ఇరు కుటుంబాల‌కి వివాదం వ‌చ్చి ఈ పెళ్లి ఆపేశారు, అంతేకాదు పెళ్లి కూతురు తండ్రి నెల రోజుల్లో మీ కంటే గొప్ప సంబంధం తెస్తా అని చెప్పి, ఓ సంబంధం తెచ్చి ఈ క‌రోనా స‌మ‌యంలో ఇంటిలోనే పెళ్లికి రెడీ చేశారు‌, అయితే అప్ప‌టికే శారీర‌కంగా మ‌నీషా రాంజీ ద‌గ్గ‌ర అయ్యారు.

ఎలాగో పెళ్లి అవుతుంది క‌దా అని ఆమె చెప్ప‌లేదు.. కాని ఆమె గ‌ర్భ‌వ‌తి, దీంతో త‌ల్లిదండ్రుల‌కి భ‌య‌ప‌డి చెప్ప‌లేదు పెళ్లికి సిద్దమైంది, కాని ఓ వ్య‌క్తి ఫోన్ కాల్ ద్వారా ఆమె గ‌ర్భ‌వ‌తి అని తెలిసి ఆస్ప‌త్రికి తీసుకు‌వెళితే మూడో నెల అని అన్నారు…. దీంతో వ‌ధువు కుటుంబం పై కేసు పెట్టారు, అంతేకాదు ఆమె బావ మాత్రం నేను ఆమెని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు, పెళ్లికి ముందే నిజం తెలిసింది అని, సంతోషంతో ఆ పెళ్లి కొడుకు ఫ్యామిలీ అక్క‌డ నుంచి వెళ్లిపోయారు.