Flash- నోబెల్ పురస్కారం ప్రకటన..ఆ ముగ్గుర్ని వరించిన అవార్డు

0
103

ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. సుకురో మానాబే, క్లాజ్ హాసెల్ మెన్, జార్జియో పారిసీకి నోబెల్ ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. సంక్లిష్టమైన భౌతిక రచనలకు గానూ వీరికి నోబెల్ ఇచ్చినట్లు అకాడమీ తెలిపింది.