ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ప్రియుడిని మేయింటెన్ చేస్తున్న ఆంటీ….

ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ప్రియుడిని మేయింటెన్ చేస్తున్న ఆంటీ....

0
106

వివాహం అయిన మహిళలు, పురుషులు అక్రమ సంబంధం పెట్టుకోవడంవల్ల కుటుంబాలు నాశనం అవుతాయి… ప్రియుడి మోజుతో అలాగే ప్రియురాలు మీద మోజుతో భర్తను భార్యను లేదా భార్యను భర్తను హత్య చేయించిన సంఘటనలు తరుచు చూస్తునే ఉన్నాము… తాజాగా ఇలాంటి సంఘటన మరోకటి జరిగింది…

ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఆ ఆంటీ వివహేతర సంబంధం పెట్టుకుంది… కొంత కాలంగా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది… గంటల తరబడి ఫోన్ లో మాట్లాడేది… అప్పుడప్పుడు అతన్ని కలిసేది… వెంట పిల్లలను కూడా తీసుకువెళ్లేది… పిల్లలను కాస్త దూరంగా ఉంచి ప్రియుడితో ముద్దులు, కౌగిలింతలు చేసుకునేవారు ఇది పిల్లలు చూసి తండ్రికి చెప్పారు…

దీంతో తన భార్య బుద్ది మారిందని భర్త కోర్టులో విడాకులకు కోరారు… అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు విడాకులు మంజూరు చేసింది… ఇక భార్య తన భర్త కావాలంటూ పిటీషన్ వేసింది… పిటీషన్ వేసినా కూడా ప్రియుడితో సరసాలు మాత్రం ఆపలేదు… ఇక పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.. దీంతో అసలు విషయం బటపెట్టింది… తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేశానని తెలిపింది…