సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు ఖాళీలు..అప్లై చేసుకోండిలా?

0
103

 

భర్తీ చేయనున్న ఖాళీలు: 03

పోస్టుల వివరాలు: రేడియాలాంజీ, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ

ఎంపిక విధానం: అభ్యర్థులను అకడమిక్ ఫలితాలు, ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అర్హులు: అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో మెడికల్ పిజి డిగ్రీ లో ఉతీర్ణత సాధించాలి.

స్థలం: ఇంటర్వ్యూ సిద్దిపేటలోని జనరల్ హాస్పిటల్ లో జరగనుంది.

జీతం: రూ. 1,00,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: మే 11, 2022