టిక్ టాక్ వీడియోలు తీసి పోస్ట్ చేసిన వెంటనే ఉరి చేసుకున్న వివాహిత

టిక్ టాక్ వీడియోలు తీసి పోస్ట్ చేసిన వెంటనే ఉరి చేసుకున్న వివాహిత

0
103

విశాఖలో తాజాగా వివాహిత అనుమాస్పద స్థితితో మృతి చెందడంతో తీవ్ర కలకలం రేపుతోంది…విజయనగరం జిల్లాకు చెందిన 28 సంవత్సరాల మహిళ తన భర్త ఆర్మీలో పని చేస్తున్నారు… కొద్దిరోజుల క్రితమే ఆమె తన ఇద్దరు కుమార్తెలతో పెందుర్తిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది…

తన భర్త నెల సరి ఖర్చులకోసం డబ్బులు అకౌంట్ లో వేసేవాడు… దీంతో ఆమె ఏ పని చేసేది కాదు… ఈ క్రమంలో ఆమె టిక్ టాక్ వీడియోలు తీయడం స్టార్ట్ చేసింది… అలా రోజు వీడియోలు తీస్తూ టిక్ టాక్ కు బానిస అయింది… ప్రతీ రోజు అందంగా తయారు అయి టిక్ టాక్ లో వీడియోలను పోస్ట్ చేసేది….

ఇదే క్రమంలో ఆమె ఒక వీడియో పొస్ట్ చేసింది… ఆతర్వాత కొద్ది సేపటికి ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది… ఇద్దరు పిల్లలు తల్లి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో గట్టిగా కేకలు వేశారు… దీంతో అక్కడకు చేరుకున్నా స్థానికులు ఆమెను కిందకు దించగా అప్పటికే ప్రాణం పోయింది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…