NIRDలో ట్రెయినింగ్‌ మేనేజర్ల పోస్టులు..నెలకు వేతనం ఎంతంటే?

0
140

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 15

పోస్టుల వివరాలు: ట్రెయినింగ్‌ మేనేజర్లు

జీతం: 40,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: మే 13, 2022