FAKE: నిరుద్యోగులకు అలర్ట్..గ్రూప్ 4 నోటిఫికేషన్ పై TSPSC క్లారిటీ

0
211

తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్. జాబ్ నోటోఫికేషన్ గురించి ఓ తప్పుడు సమాచారం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనితో నిరుద్యోగులు ఇది నిజామా కాదా అనే అయోమయంలో ఉన్నారు. అసలు ఆ ఫేక్ వార్త ఏంటంటే..గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తోందని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు అవాస్తవమని TSPSC స్పష్టం చేసింది. ఈ ఫేక్ న్యూస్‌తో మోసపూరితంగా అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఎస్‌పీఎస్‌సీ వివరణ ఇచ్చింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని, వీటిని క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.