అమెజాన్ ప్రపంచంలో అతి పెద్ద అటవీ ప్రాంతం 9 దేశాల్లో ఈ అడవి విస్తరించి ఉంది. అయితే ఎన్నో విషయాలు సీక్రెట్లు దాచుకుంది అమెజాన్ అడవి. మరి ఈ అమెజాన్ అడవి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం
11.. ప్రపంచంలో అమెజాన్ అడవి నుంచి సేకరించి అనేక ఔషద మొక్కల నుంచి మందులు తయారు చేస్తున్నాయి ఫార్మా కంపెనీలు.
12. అమెజాన్ లో ఉన్న మొత్తం మొక్కల్లో 15 లక్షల మొక్కలు ఆయుర్వేదం ఫార్మా కంపెనీలకు ఉపయోగపడుతున్నాయి.
13. ఇప్పటి వరకూ అమెజాన్ లో ఉన్న మొత్తం మొక్కలు చూస్తే కేవలం 1 శాతం మాత్రమే పరిశోధన జరిగింది, ఇంకా 99 శాతం మొక్కలపై పరిశోధన జరగలేదు.
14. అమెజాన్ అడవుల్లో ఎక్కువగా పండించే పంటలు చూస్తే గోదుమ, టమోటా, సపోటా, పైనాపిల్ , పనస, పూల తోటలు, కాఫీగింజలు, ఇక్కడ ఎక్కువగా పంటలు ఇవే ఉంటాయి
15. అమెజాన్ అడవుల్లో మొత్తం 550 అటవీ జాతులు ఉన్నాయి. వారికి ఇదే స్వర్గం
16..అమెజాన్ అడవుల్లో ఉన్న 50 జాతులు అసలు ప్రపంచానికి సంబంధం ఉండరు, వేరే మనుషులని చూడరు
17. ప్రపంచంలో చాలా డేంజర్ అటవీ జాతి కానిబాస్… వారు అమెజాన్ మధ్యలో ఉంటారు, వారు మనుషులని చంపి తింటారు
18. అమెజాన్ అటవీ ప్రాంతంలో చెట్లు 1995 వరకూ బాగా పెరిగాయి. కాని ఆ ఏడాది తర్వాత నుంచి ఎక్కువగా నరుకుతున్నారు
19. అమెజాన్ అడవి ఎంత పెద్దది అనేది చెప్పాలి అంటే అర్జెంటినా దేశం కంటే రెండింతలు ఉంటుంది.
20.. ఒకవేళ అమెజాన్ అటవీ ప్రాంతం ఓ దేశంగా ఉంటే మన ప్రపంచంలో అతి పెద్ద 9వ దేశంగా ఉండేది
అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1 కోసం కింద లింక్ క్లిక్ చేయండి…..
అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1