అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -3

Unbelievable Facts About The Amazon Jungle Interesting Facts Part-3

0
137

అమెజాన్ ప్రపంచంలో అతి పెద్ద అటవీ ప్రాంతం 9 దేశాల్లో ఈ అడవి విస్తరించి ఉంది. అయితే ఎన్నో విషయాలు సీక్రెట్లు దాచుకుంది అమెజాన్ అడవి. మరి ఈ అమెజాన్ అడవి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం

21.. అమెజాన్ అటవీ ప్రాంతం ఏర్పడి ఇప్పటికి 55 మిలియన్ సంవత్సరాలు అయింది
22. ప్రపంచంలో అన్నింటికంటే ముందు పెరిగిన అటవీ ప్రాంతం అమెజాన్
23. ఇక్కడ అడవిలో 11700 సంవత్సరాల నుంచి మనుషులు జీవిస్తున్నారు
24. ఈ అడవిలో ప్రవహించే అతి పెద్ద నది అమెజాన్ నది


25. అమెజాన్ అడవికి అమెజాన్ నదికి మరో ప్రత్యేకత ఉంది ఈ నదిపై ఒక్క ఐరెన్ కాంక్రీట్ బ్రిడ్జ్ కూడా నిర్మించలేదు
26.. మొత్తం అటవీ వైశాల్యంగా పరిశీలన చేస్తే సుమారు అమెజాన్ లో 750 కోట్ల చెట్లు ఉంటాయి
27..అమెజాన్ అడవిలో వేల సంవత్సరాలు బతికే 40 వేల వృక్షజాతులు ఉన్నాయి
28..1200 రకాల పక్షుల జాతులు అమెజాన్ అడవిలోఉన్నాయి
29.. అమెజాన్ అడవిలో 450 ఉభయ చరాలు ఉన్నాయి
30 అమెజాన్ అడవిలో మరో స్పెషాలిటీ స్పెషాలిటీ టౌకిన్, ఈ పక్షి అరుపు అరకిలోమీటర్ వినిపిస్తుంది.

అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1 మరియు పార్ట్ -2  కోసం కింద లింకులను  క్లిక్ చేయండి…..

అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -2

అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ – 1