వ్యభిచారం గృహం నుంచి ఈమె తప్పించుకున్న మార్గం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

వ్యభిచారం గృహం నుంచి ఈమె తప్పించుకున్న మార్గం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
90

అతను చేసే పని పండ్లు అమ్మడం …కాని దానిపై వచ్చే సంపాదన సరిపోక ఓ వ్యభిచార ముఠాతో చేతులు కలిపాడు.. పండ్ల దుకాణం మూసేసి కాలేజీ హస్టల్స్- అమ్మాయిల హస్టల్స్- గుడి బస్టాండ్ రైల్వేష్టేషన్లో డబ్బులు కావాలనే అమ్మాయిలకి, అవసరాలు ఉండి ఏ పని లేని అమ్మాయిలని వల వేసేవాడు ..వారికి ఒకేసారి పదివేలు చేతిలో పెట్టి నేను చెప్పిన పని చేస్తే రోజు పది నుంచి ఇరవై వేలు ఇస్తా ని చెప్పేవాడు.

ఇలా అతని వలలో పదుల సంఖ్యలో అమ్మాయిలు చిక్కారు.. చివరకు రంజిత అనే అమ్మాయి రైల్వేస్టేషన్ లో కనిపించింది .ఆమె ఉద్యోగం కోసం సిటీకి వచ్చింది. ఆమెకి మాయ మాటలు చెప్పి బ్రోతల్ హౌస్ కి అమ్మాడు. ఆమెకి దారాల ఫ్యాక్టరీలో ఉద్యోగం అని చెప్పాడు.

కాని చివరకు ఆమెకి పూలు పెట్టి మిడ్డి వేసి వ్యభిచారం చేయాలి అని బ్రోతల్ కంపెనీ వారు హింసించారు.. ఆమె వయసు 25 సంవత్సరాలు.. దీంతో ఆమె చాలా తెలివిగా నేను ఈ పని చేస్తాను కాని నాకు డబ్బులు ఎక్కువ కావాలి అని కోరింది.
ఆమె నిజంగా ఈ పని చేస్తుంది అని ఆ కంపెనీ వారు నమ్మారు, ఆమె మాటలు విని ఆమెకి సెల్ ఫోన్ కూడా ఇచ్చారు.. వారి ముందు పోర్న్ కూడా చూసి వారిని నమ్మించేలా చేసింది.. చివరకు ఆమె చేతికి సెల్ రాగానే తన సోదరుడికి ఈ విషయం చెప్పింది తను ఉన్న ప్లేస్ లోకేషన్ షేర్ చేసింది…అతను స్ధానిక పోలీసులని అలర్ట్ చేసి 20 నిమిషాల్లో ఆమెని రక్షించాడు.