సికింద్రాబాద్‌ ఆర్మీ స్కూల్‌లో ఖాళీ పోస్టులు..పూర్తి వివరాలివే?

0
49

సికింద్రాబాద్‌ ఆర్‌కే పురంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 45

పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టులు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 6, 2022