ఇండియన్ బ్యాంక్ లో ఖాళీలు..చివరి తేదీ ఎప్పుడంటే?

0
45

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయినటువంటి ఇండ్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 07

పోస్టుల వివరాలు:  ఫీల్డ్ స్టాఫ్, అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ ఇంజినీర్

అర్హులు: . ఇంటర్మీడియట్, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీఈ, బీ.టెక్, ఎంబీఏ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయస్సు:  35 ఏళ్ళు నుండి 65 ఏళ్ల వయస్సు మించరాదు.

జీతం:నెలకు రూ.25,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తువిధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2022.