ECIL లో ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
37

హైదరాబాద్‌లోని ఎలక్టానిక్స్​​‍ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 8

పోస్టుల వివరాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు.

ఎంపిక విధాన: వాక్‌ ఇన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 17