హైదరాబాద్‌లోని ఎలక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
మీ కోసం పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు: 40
పోస్టుల వివరాలు: ఫిట్టర్, ఎలక్టీషియన్, టర్నర్ తదితర పోస్టులు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో
దరఖాస్తు చివరి తేదీ: జూన్ 25, 2022