ఇండియన్ బ్యాంక్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
మీ కోసం పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు: 312
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ ఆఫీసర్
విభాగాలు: సీనియర్ మేనేజర్, మేనేజర్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు చివరితేదీ: జూన్ 14, 2022