ఇండియన్‌ బ్యాంక్‌లో ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
48

ఇండియన్‌ బ్యాంక్‌లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 312

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‍ ఆఫీసర్‌

విభాగాలు: సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 14, 2022