దేశంలో ఎక్కడ చూసినా మహిళలనూ అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి…. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసినప్పటికీ అత్యాచారాలు మాత్రం ఆగడంలేదు తాజాగా విశాఖలో మరోసారి దారుణం జరిగింది… ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు…
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళను ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న ఓ యువకుడు ప్లాన్ వేశాడు ప్లాన్ ప్రకారం ఆమెతో పరిచయం పెంచుకున్నాడు… ఈ క్రమంలో ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు…. ఆ తర్వాత ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు తీసిన కీచకుడు బెధిరింపులకు పాల్పడ్డారు…
వాటిద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ మరోసారి అత్యాచారం చేశారు… అంతటి ఆగకుండా తనకు డబ్బులు ఇవ్వాలని వేధింపులకు దిగాడు… ఇవ్వకుంటే సోషల్ మీడియాలో నగ్న ఫోటోలను పెడతానని బెధిరించాడు.. పరుపోతుందని భయపడిన మహిళ అప్పు చేసి 50 లక్షలవరకు తెచ్చి ఇచ్చింది… మళ్లీ డబ్బులు కావాలని బెధిరించాడు దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…