వాహనదారులకు హెచ్చరిక..అలాంటి హెల్మెట్ వాడితే రూ.2,000 జరిమానా

0
106

వాహనదారులకు హెచ్చరిక..టూవీలర్ నడిపే వారు ఒక విషయం తెలుసుకోవాలి. నాణ్యత లేని హెల్మెట్ వాడితే రూ.2,000 ఫైన్ వేస్తామని, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ జాయింట్ సీపీ ఈ మేరకు హెచ్చరించారు. అంతేకాకుండా అలాంటి హెల్మెట్లు అమ్మే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హెల్మెట్ బెల్ట్ పెట్టుకోకపోయినా రూ.1,000 జరిమానా వేస్తామని తెలిపారు.