ఏపీకి వాతావరణశాఖ సూచన..రాగల 3 రోజుల్లో..

Weather forecast for AP..in 3 days to come ..

0
103

ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా,యానాం: ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా: ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.రేపు తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ: ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది.