Flash- రిటైర్డ్ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు

CID searches the house of retired IAS Lakshminarayana

0
38

హైదరాబాద్ లో రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబు దగ్గర ఓఎస్డీగా లక్ష్మీనారాయణ పని చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో యువతకు లక్ష్మినారాయణ ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే ట్రైనింగ్ సెంటర్ల ద్వారా అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. లక్ష్మీనారాయణపై కేసు కూడా నమోదు చేశారు.